10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,090 మేర తగ్గుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ. 1,62,220 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. తులం బంగారంపై రూ. 1,000 తగ్గి ప్రస్తుతం రూ. 1,48,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,670 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండిపై రూ. 10 వేలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 2,90,000 గా ఉంది.



