24 క్యారట్ బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,62,880 నుంచి రూ. 1,61,130కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,600 తగ్గి రూ.1,49,300 నుంచి రూ.1,47,700కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,310 తగ్గి రూ.1,22,160 నుంచి రూ.1,20,850కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.10 వేలకు పైగానే పతనం అయింది.



