ఆ ప్రాంతంలో చూడటానికి అందమైన గోదావరి,కానీ దిగితే ప్రాణాలు మింగేస్తుంది, ఇలాఇప్పటి వరకు పదులసంఖ్యలో ఆ ప్రాంతంలో ప్రాణాలు పోయిన పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు సంబంధించిన అధికార యంత్రాంగం ఎట్టు పరిస్థితుల్లో ఈనీటిలో దిగొద్దు దిగొద్దు అని చెబుతున్నప్పటికీ, ఆకతాయి నేపథ్యంలో ఎండలుపెరిగిన కారణంగా నీటిలో దిగిన నలుగురు నీటిలోనే గల్లంతయ్యారు. అదృష్టవశాత్తు ఒకరిని స్థానికులు కాపాడుగా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేని పరిస్థితి నెలకొంది. ముగ్గురిలో ఇద్దరు చనిపోయినట్లుగా దాదాపుగా అధికారులు నిర్ధారించారు. ఏ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది? ఆ గోదావరి ప్రాంతం ఎక్కడుంది? అక్కడికి స్నానమాచరించినందుకు ఎవరు వెళ్లారు? అసలేం జరిగింది ఒకసారి క్లుప్తంగా చూద్దాం.#Swimming #Tragedy #eastgodavari
Source link


