Gas Burner Cleaning Method: పండగలు, వేడుకల సమయంలో అనేక రకాల వంటకాలు వండటం వల్ల గ్యాస్ బర్నర్లు చాలా మురికిగా మారుతాయి. మసి మరమ్మత్తు చేయలేని విధంగా పేరుకుపోతుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు ఉపయోగించండి. కేవలం 10 రూపాయలతో శుభ్రంగా మారతాయి.
Source link
Gas Burner Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్ నల్లగా మారిందా..? కేవలం రూ. 10 ఖర్చుతో మీ స్టౌవ్ మెరిసేలా చేసుకోండి


