విశాఖపట్నంలో ఆహార కల్తీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.#Visakhapatnam #Vizag #FoodSafety
Source link


