Eruvaka Tradition on Ugadi | ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే! | #local18V



తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ప్రతి సంవత్సరం ఉగాది రోజునే తెలుగు సంవత్సర ఆరంభం జరుగుతుందని, ఈ ఏడాది “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఉగాది పండుగ ప్రకృతి మార్పులను సూచించే ప్రత్యేకమైన కాలమని, ఈ సమయంలోనే ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుందని తెలిపారు. #Ugadi #Eruvaka #UgadiFestival



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *