Last Updated: Apr 05, 2026, 20:20 IST
ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమాదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన యేసు జన్మించారంటూ ప్రత్యేకంగా పేర్కొంటున్నారు, దీంతో కాకినాడ, రాజమండ్రి, గోదావరి జిల్లాల అనేక ప్రాంతాల క్రైస్తవుల స్మశాన వాటికలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు, ఒకసారి ఆ విశేషాలు క్లుప్తంగా చూద్దాం.
#Easter2026 # Cemeteries #AndhraPradesh


