Last Updated:
Digital Arrest Scam: శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన సైబర్ మోసాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఒక లింక్ క్లిక్ చేయడంతో రూ.2.49 లక్షలు పోవడం, “డిజిటల్ అరెస్ట్” పేరుతో రూ.56 లక్షలు మోసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అనుమానాస్పద లింకులు, కాల్స్ నమ్మకూడదు. వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరం.


