Last Updated:
Diarrhea Outbreak: శ్రీకాకుళంలో డయేరియా ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. అధికారికంగా ఒక మృతి మాత్రమే నిర్ధారించగా, మరికొన్ని మరణాలపై వివాదం కొనసాగుతోంది. ప్రభావిత ప్రాంతాలను ధర్మాన ప్రసాదరావు తదితర నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వైద్యశిబిరాలు, శుద్ధ నీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.


