విశాఖపట్నం కొబ్బరికాయల వ్యాపారి సింహాచలం సూచనల ప్రకారం, లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు, బరువు, మృదువైన ఉపరితలం, పైభాగం కోణంగా ఉండటం వంటి లక్షణాలను గమనిస్తే మంచి తీపి కొబ్బరికాయను ఎంచుకోవచ్చు.
Source link
Coconut water: కొబ్బరికాయను చూసి లోపల నీళ్లు ఉన్నాయో లేదో ఇలా గుర్తించండి.. సింపుల్ ట్రిక్..!


