ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖమూరు పార్క్ వద్ద 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.#chandrababu #pawankalyan #PottiSriramulu
Source link


