Chicken Prices Soar to ₹400 Per Kg | కొండెక్కిన కోడి ధర.. కిలో చికెన్ రూ.400 | #local18V



యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి?, ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు 200 నుంచి 250 వరకు ఉండే చికెన్ ధర గతవారం రోజులుగా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం హోల్సేల్ ధర 350 నుంచి 400 ఉండగా రిటైల్ 400 నుంచి ఆపై అమ్మకాలు నిర్వహిస్తున్నారు, దీంతో చికెన్ జోలికి పోలేమంటూ మాంసం దూరమవుతున్నారు. #chickenprice #Apnews #nonveg



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *