వేసవి ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో చికెన్ రేట్లు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్ ధర రూ.340కు పైగా విక్రయమవుతోంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.#chickenprice #vizag
Source link


