Bomb Threat Mail to Visakha Court | విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు | #local18V



విశాఖపట్నంలో ‘బాంబు పేలుతుంది జాగ్రత్త’ అంటూ తరచూ వస్తున్న ఫేక్ మెయిల్స్ ప్రజలను, పోలీసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెయిల్‌లో పేర్కొన్న సమయానికి బాంబు పేలుతుందన్న హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, హుటాహుటిన రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. గంటల తరబడి సోదాలు చేసిన అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, అవి కేవలం తప్పుడు మెయిల్స్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.#Vizag #BombThreat #VizagCourt



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *