BJP MLA Adinarayana Reddy Comments | కూటమిలో ఇబ్బందులు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా| N18S



కూటమి రాజకీయాల్లో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.#AdinarayanaReddy #BJP #AndhraPolitics



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *