విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు పడింది. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ చేపట్టిన చర్యలు విశేషంగా నిలుస్తున్నాయి. సంస్థ ఫౌండర్ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం వెదురు కలపతో స్టీల్, రాగి పదార్థాలను కలిపి వాటర్ బాటిల్స్ తయారు చేస్తున్నారు.
Source link


