Bahubali Waterfalls Attract Tourists | టూరిస్టులను ఆకట్టుకుంటున్న బాహుబలి వాటర్ ఫాల్స్..| #local18V



విజయనగరం జిల్లా కొత్తవలస మండలానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరియా జలపాతం ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘బాహుబలి వాటర్ ఫాల్స్’గా ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం, తన సహజ సౌందర్యంతో రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారు. వేసవికాలం కావడంతో ఈ ప్రాంతం మరింత రద్దీగా మారింది. శని, ఆదివారాల్లో అయితే జలపాతం వద్ద అడుగుపెట్టడానికి కూడా స్థలం లేకుండా సందర్శకులతో కిటకిటలాడుతోంది.#BahubaliWaterfalls #Tourism #Vizianagaram



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *