ఈస్టర్‌కు నాంది పలికిన పామ్ సండే.. హోసన్నా నినాదాలతో మారుమోగిన చర్చిలు..! palm sunday celebrations vizianagaram. |
Last Updated:Mar 28, 2026 6:58 PM IST విజయనగరంలో మట్లఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించిన ఘట్టాన్ని స్మరించుకుంటూ భక్తులు ప్రార్థనలు చేశారు. + మట్లఆదివారం ప్రత్యేకత ఇదే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన Palm Sunday వేడుకలు విజయనగరం పట్టణంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈస్టర్ పండుగకు నాంది పలికే ఈ మట్లఆదివారం రోజున చర్చిలన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. Jesus Christ యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన ఘట్టాన్ని…


