AP Rain Alert: ఆ జిల్లాల వారు బీ కేర్ ఫుల్.. రాబోయే 48 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన |


Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు ఐఎండీ భారీ హెచ్చరికలు పంపింది. రాబోయే 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో ఈ వానలు ఉండనున్నాయని, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు ఐఎండీ భారీ హెచ్చరికలు పంపింది. రాబోయే 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో ఈ వానలు ఉండనున్నాయని, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ), ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *