ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్ కోసం పూటల తరబడి క్యూలైన్‌లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్‌లో నిలవాల్సి ఉండేది.
Source link
AP News: గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ‘హాయ్’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ


