AP budget 2026 Atchannaidu Speech | రైతులకు పండగే.. రూ.6600 కోట్ల సాయం | N18V



AP Budget 2026 Live Video: నేడు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏపీ బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఈ బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు, సాగునీటి విస్తరణ, అమరావతి అభివృద్ధి, రహదారులు, ఇతర మౌలిక వసతులపై ప్రధాన కేటాయింపులు ఉండే అవకాశముంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.#apbudget #farmers #Atchannaidu



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *