Annadata Sukhibhava:రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద భారీ స్థాయిలో ఆర్థిక సాయం జమ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల 85 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఆర్థిక సాయాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు.
Source link
Annadata Sukhibhava: రైతన్నలకు పండుగే పండగ! అన్నదాత సుఖీభవ డబ్బులు జమ.. వెంటనే ఫోన్ మెసేజ్ చెక్ చేసుకోండి


