Andhra Pradesh weather: ఏపీలో మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న భానుడి భగభగలు.. అక్కడక్కడా వర్ష సూచన!



ఆంధ్రప్రదేశ్‌లో శీతాకాలం ముగిసిపోతుండగా, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడలో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *