Actor Sasikumar | తిరుమల శ్రీవారి సేవలో నటుడు శశి కుమార్



తమిళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు శశికుమార్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.#sasikumar #tirumalatemple #kollywood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *