విశాఖలో మొట్టమొదటిసారిగా వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ఏర్పాటు చేశారు. విశాఖ నగరవాసులకు ఈ సమ్మర్ కి సరికొత్త కాన్సెప్ట్ తో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బీచ్‌రోడ్డు ఏయూ గ్రైండ్స్ లో వైజాగ్ ఎక్స్‌పో 2026 ఎగ్జిబిషన్ ప్రాంగణంలో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ప్రారంభమైంది. ఈ వర్చువల్ డూమ్‌లో 360 డిగ్రీలలో స్క్రీన్ ను వీక్షించడం కొత్త అనుభూతి నిస్తుంది. ఈ సంవత్సరం నగరవాసులకు కొత్త కాన్సెప్ట్ లతో వినోదాన్ని పంచే విధంగా ఈ డూమ్ ఏర్పాటు చేశాము అని వైజాగ్ ఎక్స్‌పో నిర్వాహకులు రాజా రెడ్డి అంటున్నారు. ఈ సమ్మర్ కి ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించాలని ఈ సందర్భంగా తెలిపారు.#Visakhapatnam #Vizag #VirtualReality
Source link


