350 Electric Buses for Tirupati | తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు | #local18V



తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా పెద్ద అడుగు పడింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాకు మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. ఈ బస్సుల ద్వారా పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో నాలుగు నెలలలోపే 50 ఎలక్ట్రిక్ బస్సులు మంగళం డిపోకు చేరనున్నాయి. #Tirupati #Tirumala #ElectricBuses



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *