10 కంపెనీలు.. స్పాట్ ఇంటర్వ్యూలు.. సాగర నగరంలో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు..!



మార్చి 13న విశాఖలో జాబ్ మేళా. పేటీఎం, హెల్త్‌కేర్, టాటా టోయో రేడియేటర్ వంటి 10 కంపెనీలు పాల్గొంటాయి. 18-30 ఏళ్ల నిరుద్యోగులు naipunyam.ap.gov.in లో నమోదు చేసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *