07052 రైలు రక్సౌల్ నుంచి తిరుపతి వరకు ప్రతి గురువారం 3.15కి బయల్దేరి శనివారం ఉదయం 9.30కి చేరుతుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, తెలంగాణలోని తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)



