శ్రీవారి భక్తులకు శుభవార్త… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ | New Regular Train Connects Visakhapatnam with Tirupati |


Tirupati train schedule, Visakhapatnam to Tirupati train, Lord Venkateswara darshan train, Tirupati railway updates, Visakhapatnam train news, Tirupati train booking, train between Vizag and Tirupati, తిరుపతి రైలు, తిరుపతి ట్రైన్, విశాఖపట్నం నుండి తిరుపతి రైలు, విశాఖపట్నం తిరుపతి ట్రైన్, తిరుపతి ట్రైన్ బుకింగ్Tirupati train schedule, Visakhapatnam to Tirupati train, Lord Venkateswara darshan train, Tirupati railway updates, Visakhapatnam train news, Tirupati train booking, train between Vizag and Tirupati, తిరుపతి రైలు, తిరుపతి ట్రైన్, విశాఖపట్నం నుండి తిరుపతి రైలు, విశాఖపట్నం తిరుపతి ట్రైన్, తిరుపతి ట్రైన్ బుకింగ్

రైలు నెంబర్ 18508 తిరుపతిలో ప్రతి మంగళవారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరుతుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి మధ్య పదుల సంఖ్యలో ట్రైన్స్ ఉన్నాయి. 11 గంటల నుంచి 16 గంటల్లో విశాఖపట్నం నుంచి తిరుపతి చేరుకోవచ్చు. చాలావరకు ట్రైన్స్ ప్రతి రోజూ ఉంటే, కొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *