బిడ్డను పట్టుకొని చెరువులో దూకిన తల్లి.. ఇంత దారుణ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటంటే..?



నెల్లి భాగ్యలక్ష్మి, వడిసెల దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. అత్తింటి వేధింపుల వల్ల భాగ్యలక్ష్మి తన నాలుగేళ్ల బిడ్డతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహిళా దినోత్సవం రోజున జరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *