విశాలాంధ్ర – మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆర్యన్ గౌస్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్యతో బాధపడుతున్నాడు. అతని ఆపరేషన్‌కి అయ్యే ఖర్చులు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ బాబు సహకారంతో రూ. 3 లక్షల ఎలఓసి మంజూరు చేయడం జరిగింది. ఈ ఎలఓసి కాపిని బాదితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్, బి.కె.శ్రీనివవాస్, గుండా నిరంజన్, కపిల్, వైనాల ప్రవీణ్ కుమార్, బాలరాజు యాదవ్, కుట్టి శ్రీనివాస్, జాన్ తదితరులు పాల్గొన్నారు.
The post బాదితునికి ఎలఓసి అందజేత appeared first on Visalaandhra.


