పూజలు ఒంటరిగా చేస్తున్నారా.. దంపతులు కలిసి చేయకపోతే ఏమవుతుందో తెలుసా..? husband and wife puja Telugu states ritual. |


dd

ప్రత్యేకంగా నిత్య పూజలు, పండుగలు, వ్రతాలు వంటి సందర్భాల్లో భర్త దీపం వెలిగించడం, ఆచమనీయం చేయడం, ప్రధాన పూజా కార్యక్రమాలను నిర్వహించడం వంటి బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించారు. భార్య సహకారంతో ఈ పూజలు నిర్వహించినప్పుడు ఆధ్యాత్మిక శక్తి మరింత పెరిగి, కుటుంబానికి శుభఫలితాలు కలుగుతాయని వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *