ఆంధ్రప్రదేశ్ కోనసీమ నిరుద్యోగులకు శుభవార్త. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఉపాధి కార్యాలయంలో 27న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జి. శ్రీనివాసరావు తెలిపారు.
Source link
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈనెల 27న మెగా జాబ్ మేళా.. హాజరైతే జాబ్ గ్యారంటీ..!


