కాచిగూడ-కర్నూల్ సిటీ (17435) ఏప్రిల్ 10 నుంచి 18 వరకు రద్దు కాగా, కర్నూల్ సిటీ-కాచిగూడ (17436) రైలు ఏప్రిల్ 11 నుంచి 19 వరకు రద్దైంది. ఇక కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాచిగూడ (17693, 17694), రాయచూర్-గద్వాల్, గద్వాల్-రాయచూర్ (67783, 67784) ఏప్రిల్ 12 నుంచి 17 వరకు రద్దైంది. కాచిగూడ-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-కాచిగూడ (77641, 77642) ఏప్రిల్ 11 నుంచి 18 వరకు రద్దైంది. ప్రభావిత రైళ్లు MEMU రైళ్లు, కాచిగూడ, మహబూబ్‌నగర్, రాయచూర్, కర్నూల్ సిటీ మధ్య రైళ్లు, గుంతకల్-బోధన్ మధ్య రైళ్లు ఉన్నాయి. ప్రతి రోజు ఈ రూట్లపై ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)



