తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా?


తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నా అంటూ శశికళ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలుతమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా? ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలో కొత్తపార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శశికళ అన్నారు. అందులో శుభవార్త చెప్పబోతున్నానని తెలిపారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో శశికళ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *