చేయి పనిచేయకపోయినా ఆత్మస్థైర్యం తగ్గలేదు.. జాతీయ స్థాయికి చేరిన విజయనగరం అమ్మాయి..!



పి. హేమవతి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జాన్నివలస గ్రామానికి చెందిన పారా క్రీడాకారిణి. బీటెక్ పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *