గల్ఫ్ యుద్ధం దెబ్బకు చిత్తూరు జిల్లా అరటి రైతన్నల కలలు కూలిపోయాయి. జీ 9 అరటి ధర కిలో 20 నుంచి 4కి పడిపోగా, ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారు నష్టాల్లో మునిగిపోయారు.
Source link
కిలో రూ.40 నుంచి రూ.4కు పడిపోయిన అరటి ధరలు.. రైతుల కష్టాన్ని నట్టేట ముంచిన యుద్ధం..!


