ఇది కదా కావాల్సింది… తిరుపతి మీదుగా అరుణాచలం వరకు డైరెక్ట్ ట్రైన్స్ | Good news for Arunachalam travelers Direct trains to Tiruvannamalai |


arunachalam trains, narasapuram to arunachalam trains, tiruvannamalai trains list, arunachalam trains timings, arunachalam trains ticket price, narasapuram to tiruvannamalai trains, tiruvannamalai direct trains, tirupati to arunachalam trains, tirupati to arunachalam, అరుణాచలం ట్రైన్స్, అరుణాచలం రైళ్లు, తిరువన్నామలై రైళ్లు, తిరువన్నామలై ట్రైన్స్, తిరువన్నామలై డైరెక్ట్ ట్రైన్స్, అరుణాచలం డైరెక్ట్ ట్రైన్స్arunachalam trains, narasapuram to arunachalam trains, tiruvannamalai trains list, arunachalam trains timings, arunachalam trains ticket price, narasapuram to tiruvannamalai trains, tiruvannamalai direct trains, tirupati to arunachalam trains, tirupati to arunachalam, అరుణాచలం ట్రైన్స్, అరుణాచలం రైళ్లు, తిరువన్నామలై రైళ్లు, తిరువన్నామలై ట్రైన్స్, తిరువన్నామలై డైరెక్ట్ ట్రైన్స్, అరుణాచలం డైరెక్ట్ ట్రైన్స్

రైలు నెంబర్ 07220 తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 11 గంటలకు తిరువన్నామలైలో బయలుదేరితే, మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుపతికి, శుక్రవారం వేకువజామున 2 గంటలకు నర్సాపూర్‌కి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో వెల్లూరు, కాట్పాడి, చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *