ఇడ్లీకి సాంబార్ లేదు.. పూరీకి కూర మళ్లీ వేయరు.. తాలీలో ఐటమ్స్ కట్.. గ్యాస్ క్రైసిస్ ఎఫెక్ట్..! Gas shortage in AP Telangana. |


. .

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, విజయవాడ వంటి ప్రధాన పట్టణాల్లో హోటళ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడి దృశ్యం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల ఐటమ్స్ తగ్గించగా, మరికొన్ని చోట్ల ధరలు భారీగా పెంచేశారు. కస్టమర్లు తగ్గిపోవడంతో వ్యాపారులు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *