అమెజాన్ హోలీ స్టోర్ ఇప్పుడు లైవ్


బెంగుళూరు: ఏడాదిలో అత్యంత రంగులభరితంగా ఉండే పండుగ కోసం భారతదేశం సంసిద్ధమవుతున్న తరుణంలో, అమెజాన్. ఇన్ తన ప్రత్యేకమైన హోలీ స్టోర్ఎన్ను
ప్రారంభించి పండుగకు అవసరమైన ఫ్యాషన్, సౌందర్యసాధనాలు, గృహాలంకరణ, కిరాణా సామాగ్రులు, బొమ్మలు, ఇంకా మరెన్నో రకాల వస్తువులను ఒకే చోటకు
తీసుకువచ్చింది. నేడు కస్టమర్లు పండుగవేడుకలను జరుపుకునే పద్ధతికి అద్దం పడుతూ ఈ స్టోర్ఎలో, చర్మానికి హాని కలిగించని హెర్బల్ గులాల్, పండుగ మిఠాయిలు
మొదలుకుని పిచికారీలు, పార్టీలకు కావలసిన దుస్తులు, వాటర్ ప్రూఫ్ మేకప్, పోర్టబుల్ స్పీకర్లు, స్మార్ట్ డివైస్ఎలతో సహా మరెన్నో రకాల వస్తువులు ఉంటాయి.
ఎఐ-సశక్తమైన టూల్స్తో అమెజాన్, హోలీ షాపింగును సరళంగా, సులువుగా మారుస్తోంది. అమెజాన్ వారి ఎఐ సశక్తమైన షాపింగ్ అసిస్టెంట్ రఫూస్ఎతో కస్టమర్లు
ఉత్పత్తులను కనుగొనవచ్చు, వ్యక్తిగతంగా అనుకూలమైన సిఫార్సులను పొందగలరు. తద్వారా వారి షాపింగ్ అనుభవం మరింత వ్యక్తిగతమైనదిగా, సౌకర్యవంతమైనదిగా
మారుతుంది. గులాల్ ప్యాక్ మొదలుకొని పండగ కిరాణా సామాగ్రుల వరకు అన్నింటిపై భారీ ఆఫర్లను ఇస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *